Pawan attarintiki daaredi movie title change

pawan attarintiki daaredi movie title change,attarintiki daaredi movie title change, new title for pawan kalyan new movie, trivikram to change attarintiki daaredi movie title,

pawan attarintiki daaredi movie title change,attarintiki daaredi movie title change, new title for pawan kalyan new movie, trivikram to change attarintiki daaredi movie title,

పవన్ సినిమా టైటిల్ ఛేంజ్

Posted: 07/05/2013 04:36 PM IST
Pawan attarintiki daaredi movie title change

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మధ్య అభిమానులకు, ప్రేక్షకులకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఆడియోను రద్దు చేసి, సాధాసీదాగా మార్కెట్లోకి పాటలను  విడుదల చేయాలని డిసైడ్ చేశాడు. దీంతో అభిమానులు ఎంతో నిరాశ చెందినా పవన్ ఏదో మంచి కోరే చేసి ఉంటాడని అనుకొన్నారు. ఇప్పుడు ఆ షాక్ నుండి తేరుకోక ముందే మరో షాక్ ఇచ్చాడు. ఈ సినిమాకు ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న ‘అత్తారింటికి దారేది ’ చిత్రం టైటిల్ ని పవన్ వద్దన్నాడని, దీనికి బదులు వేరే టైటిల్ ని పెట్టాల్సిందిగా దర్శకుడిగా సూచించాడట. దీంతో దర్శకుడు పవన్ అభిమానులు ప్రేక్షకులు మెచ్చే విధంగా కథకు తగ్గ టైటిల్ ని వెతికే పనిలో పడ్డాడట. ఇప్పటికే పాపులర్ అయినా ఈ టైటిల్ ని చివరి నిమిషంలో పవన్ వద్దనడంతో ఇటు అభిమానులు, అటు చిత్ర యూనిట్ సభ్యులు ఖంగుతున్నారట. ఇప్పటి వరకు టైటిల్ ఫైనల్ కానీ ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ని పెడతారోనని అభిమానులు ఆసక్తితో ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles