Something something saradaga ammayitho preview

Something Something Preview,Movie Something Something,Something Something Movie Preview,Actor Siddharth,Actress Hansika Motwani, Saradaga Ammayitho movie, Saradaga Ammayitho movie release, Saradaga Ammayitho movie stills, Saradaga Ammayitho movie news, Saradaga Ammayitho movie

Something Something Preview,Movie Something Something,Something Something Movie Preview,Actor Siddharth,Actress Hansika Motwani, Saradaga Ammayitho movie, Saradaga Ammayitho movie release, Saradaga Ammayitho movie stills, Saradaga Ammayitho movie news, Saradaga Ammayitho movie

సిద్దూ-వరుణ్ సందేశ్ లకు విజయం దక్కేనా ?

Posted: 06/13/2013 02:40 PM IST
Something something saradaga ammayitho preview

టాలీవుడ్ హీరోలు అయిన సిదార్థ, వరుణ్ సందేశ్ లు నటించిన సమ్ థింగ్ సమ్ థింగ్ , సరదాగా అమ్మాయితో సినిమాలు రేపు విడుదల కాబోతున్నాయి. గత కొంత కాలం నుండి వరుస ప్లాపులతో సతమతం అవుతున్న వీరిద్దరికి ఈ సినిమాలు చాలా ముఖ్యం. ఓ మై ఫ్రెండ్ సినిమా తరువాత హన్సికతో జత కట్టిన సిద్దార్థ తమిళ దర్శకుడు సుందర్‌.సి దర్శకత్వంలో ఈ సినిమా చేశాడు.  ఈ సినిమా గురించి సిద్దార్థ మాట్లాడుతూ....ఈయన తీసిన ‘కలగలప్పు' ’ సినిమా చూసిన  ఓ కార్యక్రమంలో సుందర్‌.సి ని కలుసుకున్నప్పుడు నాతో సినిమా తీయాలని అడిగాను. వెంటనే ఆయన ఒప్పుకోవడంతో ఈ సినిమాలో నటిస్తున్నాను అని చెప్పుకొచ్చాడు. చిత్రం కథ గురించి దర్శకుడు సుందర్. సి. మాట్లాడుతూ...ఆడుతూపాడుతూ జీవితాన్ని గడిపేయాలన్నది కుమార్‌ ఉద్దేశం. చేసే పనిలో కష్టం ఉన్నా ఫలితం మధురంగా ఉంటుందని అతనికి చెప్పిందెవరు? అతని ఆలోచనల్ని మార్చాలని ప్రయత్నించినవాళ్లకి ఎదురైన అనుభవాలేమిటన్నది తెర మీదే చూడాలన్నారు. ఈ చిత్రం రేపు తమిళ,తెలుగు భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల కానుంది.

ఇక వరుణ్ సందేశ్ విషయానికి వస్తే.... వరుణ్ సందేశ్ హీరోగా నిషా అగర్వాల్ హీరోయిన్ గా కోనేటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కూడా రేపే విడుదలకు సిద్ధం అయింది. గత కొన్ని చిత్రాల నుండి వరుస ప్లాపులు చూస్తున్న వరుణ్ సందేశ్ కి అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. ఇక దర్శకుడిగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాను పత్తికొండ కుమార స్వామి నిర్మిస్తున్నాడు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు. మరి ఈ రెండు సినిమాలు ఎలా ఉండబోతున్నాయో రేపు రివ్యూ ద్వారా అందిస్తాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles