అప్పుడప్పుడు కొంత మంది హీరోలు చేసిన వ్యాఖ్యలు ఫిలింనగర్ లో సంచలనం రేపుతాయి. వారు ఏ ఉద్దేశ్యంతో మాట్లాడిన సినీ జానాలు వాటిని వక్రీకరించి ఎవరికి తొచిన విధంగా వారు మాట్లాడుకుంటారు. అయితే ఇటీవల రియల్ స్టార్ గా పేరొందిన నటుడు శ్రీహరి ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.... ‘నేను ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచో ఏఎన్ఆర్ ఫ్యామిలీ నుంచో రాలేదు. నేను ఈ రోజు ఈ స్థాయికి ఎదిగానంటే ప్రేక్షకుల సపోర్టే కారణం ’ అని అన్నట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే వీటిని సినీజనాలు ఆ రెండు ఫ్యామిలీల నుండి వచ్చి అగ్ర హీరోలుగా ఎదిగిన బాలక్రిష్ణ, నాగార్జునను ఉద్దేశించే వ్యాఖ్యలు చేశాడని వారి పైకి మళ్లించారు. సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో అయినా టాలెంట్ ఉంటేనే పైకి వస్తాడు. అలా వచ్చిన వారే వారు కూడా. ఇక శ్రీహరి కూడా ఏ ఉద్దేశ్యంతో అన్నాడో కానీ సినీ జనాలు మాత్రం హీరోల మధ్య అగ్గి రాజుకునే విధంగా మాట్లాడుకుంటున్నారు. దీని పై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more