Kajal to act alongside kamal hassan

Kamal Hassan to Romance Kajal in next Movie?, Kamal Hassan to Romance Kajal in next Movie, Kajal in kamal hassan next movie, kajal to act with kamal hassan

Kamal Hassan to Romance Kajal in next Movie?, Kamal Hassan to Romance Kajal in next Movie, Kajal in kamal hassan next movie, kajal to act with kamal hassan

కమల్ సినిమాలో కాజల్ కి ఛాన్స్

Posted: 05/28/2013 06:33 PM IST
Kajal to act alongside kamal hassan

ఇప్పుడున్న యంగ్ హీరోయిన్లకు ఎన్నో కోరికలు ఉంటాయి. వాటిని సమయం వచ్చినప్పుడు వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టకుండా తీర్చుకుంటారు. ఇప్పుడు హీరోయిన్ కాజల్ కోరిక కూడ తీరబోతుంది. ఇంతకీ విషయం ఏంటంటే... ఆ మధ్యన ఎప్పుడో కాజల్ మాట్లాడుతూ... తాను అగ్రనటులందరితోనూ నటించాలని ఉంది. అలాంటి అవకాశం వస్తే వదులుకోను అని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈమెకు విలక్షణ నటుడు కమల్ తో నటించే అవకాశం వరించింది. త్వరలో కమల్ దర్శకత్వంలో, తనే హీరోగా, తమిళ దర్శకుడు లింగుస్వామి సొంత బేనర్ అయిన తిరుపతి బ్రదర్స్ పై తీయబోతున్న ఈసినిమాలో కాజల్ ని హీరోయిన్ గా ఎంపికచేశారట. దీంతో ఈ అమ్మడు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ సినిమాకి సంబంధించిన గ్రౌండ్ జరుగుతంది. యువ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతం అందించబోతున్నాడు. కమల్ నటించాలనే కోరిక తీరబోతుండటంతో కాజల్ ఫుల్ హ్యాపీగా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles