వర్మ ఏ హీరోయిన్ ని పట్టినా ఆ అమ్మడుకు లక్ కలిసివస్తుంది. ఎవరైనా కొత్త అమ్మాయి వర్మ సినిమాలో నటిస్తుందంటే... ఈ అమ్మడు పై అందరి చూపులు పడటమే కాకుండా, లక్కీ గాళ్ అనికూడా అంటారు. ఈ మధ్య వర్మ తాజాగా చిత్రం అయిన 'సత్య-2' సినిమాలో నటిస్తున్న ముద్దుగుమ్మ అనైక పట్ల కూడా క్రేజే ఏర్పడింది. ఈ లక్కీగాళ్ కి ఆఫర్ల మీద ఆపర్లు వస్తున్నాయి. తాజాగా ఆమె సిద్దార్ద సరసన ఎంపికైంది. శంకర్ శిష్యుడు వసంత బాలన్ దర్శకత్వం వహించబోయే ఈ సినిమాలో ఈమె ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాలో ఆమె యువరాణి పాత్ర పోషిస్తుందట. ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగు త్వరలో ప్రారంభమవుతుంది. ఆనైక ఇప్పుడు సిద్ధుతో జోడీ కట్టే అవకాశం దక్కించుకోవటంతో చాలా ఉత్సాహంగా ఉంది. తనకు సౌత్ లో ఈ చిత్రం బ్రేక్ ఇస్తుందని భావిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more