Samantha not doing in ram charan movie

Ramcharan want Smantha for his movie, Samantha busy for next one year, samantha and ramcharan in koratala siva direction, ramcharan want to act with samantha , samantha new movie with ramcharan

Ramcharan want Smantha for his movie, Samantha busy for next one year, samantha and ramcharan in koratala siva direction, ramcharan want to act with samantha , samantha new movie with ramcharan

రామ్ చరణ్ తో సమంతా నో రొమాన్స్

Posted: 05/18/2013 05:02 PM IST
Samantha not doing in ram charan movie

ప్రస్తుతం టాలీవుడ్ లో క్షణం తీరిక లేకుండా, సంవత్సరం వరకు ఖాళీ లేకుండా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న హీరోయిన్ సమంతా. మరి అంతగా ఈ అమ్మడు బిజీ కావడానికి కారణం టాలీవుడ్ లో ప్రతి హీరో, దర్శక, నిర్మాతలు ఈమె వెంట పడటమే. స్టార్ హీరోలు, దర్శకుడు, బడా నిర్మాతలు అంతా ఇప్పుడు సమంతా జపం చేస్తున్నారు. దీంతో ఈ అమ్మడు తలుపు మూసేసి గమ్ముగా కూర్చుందట. ఎంత పెద్ద దర్శకుడు, నిర్మాత, హీరో వచ్చి డేట్లు అడిగినా ఖాళీ లేవని చెప్పి పంపిస్తేస్తుందట. ఇలాంటి సంఘటనే ఒక్కటి రామ్ చరణ్ తేజ్ కి ఎదురైంది. ఈయన తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోయిన్ గా నటించమని అడిగితే డేట్లు లేవని చెప్పిందట. అయితే ఇప్పటిదాకా హీరోయిన్ మాత్రం ఖరారు కాలేదు. మొదట్నుంచీ సమంత  అనుకుంటున్నారు కానీ... ఆ ముద్దుగుమ్మ మాత్రం ఈ ఏడాది కొత్త సినిమాలేవీ ఒప్పుకోనని తేల్చేసింది. దీంతో దర్శక, నిర్మాతలు కొత్త అమ్మాయి వేటలో పడ్డారట. ఇక ఈ సినిమాలో ఇప్పటికే రెండో హీరోయిన్ గా కేథరిన్ ని తీసుకున్నారు. అయినా అందరు ఈమెనే కావాలంటే ఎలా కుదురుతుంది చెప్పండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles