Ntr ramayya vastavayya release postponed

NTR Ramayya Vastavayya release on September 27th, Pawan Kalyan Trivikram Movie release on August 7th, NTR Ramayya Vastavayya release postponed, Pawan Kalyan trivikram Movie Release

NTR Ramayya Vastavayya release on September 27th, Pawan Kalyan Trivikram Movie release on August 7th, NTR Ramayya Vastavayya release postponed, Pawan Kalyan trivikram Movie Release

పవన్ కి దారిచ్చిన జూనియర్ ఎన్టీఆర్

Posted: 05/17/2013 01:56 PM IST
Ntr ramayya vastavayya release postponed

జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్ కి భయపడి వెనక్కి తగ్గాడా ? లేక ఇండస్ట్రీలో కాస్తంత దయాగుణం ఉన్న హీరోగా పేరున్న ఎన్టీఆర్ నిర్మాతకు అన్యాయం చేయకూడదనే ఉద్దేశ్యంతో తానే వెనక్కి వెళ్లాడా ? ఇఫ్పడు ఇండస్ట్రీలో ఈ విషయం పై హాట్ హాట్ గా చర్చ సాగుతుంది. అసలు విషయంలోకి వెళితే.... పవన్ కళ్యాన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో ‘అత్తారింటికి దారేది ’ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఆగస్టులో 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. సరిగ్గా అదే టైముకి ఎన్టీఆర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న ‘రామయ్యా వస్తావయ్య ’ సినిమాను కూడా ఆగష్టు 9ప విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. అయితే మంచి మనస్తత్వం గల జూనియర్  రెండు పెద్ద సినిమాలు అయితే థియేటర్స్ దొరకడం కష్టం, అలాగే ప్రొడ్యూసర్లకు కూడా లాభాలు రావు అని భావించి తన సినిమాను సెప్టెంబర్ లో విడుదల చేయడానికి సిద్దపడ్డాడట. దీంతో పవన్ ‘అత్తారింటికి దారి ’ దొరికింది. కానీ కొంత మంది సినీ జనాలు మాత్రం పవన్ సినిమాకు బుడ్డోడు భయపడే వెనక్కి తగ్గాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles