Samantha marrige issue in tollywood

samantha heroine, samantha hot, samantha new look, samantha spicy pics, samantha busy, samantha marriage

samantha heroine, samantha hot, samantha new look, samantha spicy pics, samantha busy, samantha marriage

సమంతా పెళ్లికి ఇంకో రెండేళ్ళు

Posted: 05/16/2013 07:54 PM IST
Samantha marrige issue in tollywood

గత కొన్ని రోజుల నుండి టాలీవుడ్ బ్యూటీ సమంతా హీరో సిదార్థతో ప్రేమలో పడిందని, త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకబోతున్నారనే వార్తలు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తల ఇన్ని రోజుల నుండి సిద్దూ కానీ, సమంతాకానీ స్పందించలేదు. తాజాగా సమంతా ఈ వార్తల పై స్పందిస్తూ.... ఎక్కడ చూసినా నా పెళ్లి గురించే చర్చరించుకుంటున్నారు ... కానీ నేను చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాను. ఆ సినిమాలు పూర్తయ్యే సరికి కనీసం రెండేళ్ళు పట్టవచ్చు. ఇప్పుడున్న పరిస్థితులలో నేను పెళ్లి గురించి ఆలోచించడం లేదు. నేను ఎవర్ని, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాననేది అప్పుడు చెబుతాను అప్పటి వరకు నా మీద రాతలకు పుల్ స్టాప్ పెట్టండి అని చెప్పింది. మరి సమంతా మాటలను మీడియా వారు పట్టించుకుంటారో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles