Pawan kalyan six pack for gabbar singh 2

Pawan Kalyan Six Pack for Gabbar Singh 2, Pawan Kalyan Six Pack Body, Pawan KalyanSix pack Body for Gabbar Singh 2, Pawan Kalyan Gabbar Singh 2 Six pack Body

Pawan Kalyan Six Pack for Gabbar Singh 2, Pawan Kalyan Six Pack Body, Pawan KalyanSix pack Body for Gabbar Singh 2, Pawan Kalyan Gabbar Singh 2 Six pack Body

పవన్ సిక్స్ ప్యాక్ లో

Posted: 05/03/2013 08:43 PM IST
Pawan kalyan six pack for gabbar singh 2

ఒకప్పుడు యూత్ పవన్ కళ్యాణ్ బాడీకి, ఆయన చేసే రియాల్టీ విన్యాసాలకు ఫిదా అయిన విషయం తెలిసిందే. ఆయన కెరియర్ ప్రారంభంలో ఏ హీరో చేయనంతగా విన్యాసాలు చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కి అంత క్రేజ్ రావడానికి అవే కారణం అని చెప్పవచ్చు. ఇక ఆ తరువాత నటించిన సినిమాల్లో ఎలాంటి విన్యాసాలు చేయకపోగా, ఇటీవలి కాలంలో పవన్ కాస్తంత బొద్దుగా తయారయ్యాడు. కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమాలో మరింత లావుగా కనిపించడంతో ఆయన అభిమానులు ఒకింత షాక్ కి గురయ్యారు. దీంతో పవన్ మళ్లీ తన బాడీ పై శ్రద్ద పెట్టాడని అంటున్నాడు. త్వరలో పవన్ నటించబోతున్న ‘గబ్బర్ సింగ్ -2 ’ సీక్వెల్ కోసం ఆయన సిక్స్ ప్యాక్ బాడీలో కనిపించబోతున్నాడట. ఇందుకోసం ఆయన బెంగుళూరు లోని ప్రముఖ జిమ్ లో సిక్స్ ప్యాక్ బాడీ రావడానికి కసరత్తులు మొదలు పెట్టాడట. ఈ సినిమా త్రివిక్రమ్ తో తీస్తున్న సినిమా తరువాత సెట్స్ పైకి వెళుతుందని సమాచారం. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించబోతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles