Anjali item song in singham 2 movie

actress anjali item song in singham 2 movie, singham 2 movie latest news, anushka and hansika heroines in singham 2 movie, surya in singham 2 movie, anjali in singham 2 movie, anjali with surya in singham 2 movie

actress anjali item song in singham 2 movie, singham 2 movie latest news, anushka and hansika heroines in singham 2 movie, surya in singham 2 movie, anjali in singham 2 movie, anjali with surya in singham 2 movie

అంజలి ఐటెంలో అదరగొట్టింది

Posted: 05/02/2013 03:42 PM IST
Anjali item song in singham 2 movie

సినీ తారలకు ఏ చిన్న అవకాశం వచ్చినా దాన్ని వదులు కోకుండా చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న పోటీని తట్టుకోవడానికి హీరోయిన్లు వ్యాంపు క్యారెక్టర్ల నుండి ఐటెం పాటల వరకు అన్నింట్లో నటిస్తున్నారు. తాజాగా తెలుగు ప్రేక్షకులకు సీతమ్మగా సుపరిచితం అయ్యి, ఇక వరుస అవకాశాలతో దూసుకుపోతుందనుకున్న భామ అంజలి తన ఫ్యామిలీ వివాదాలతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కి, కొన్ని రోజులు అజ్ఞాతవాసంలోకి వెళ్లి మళ్లి వచ్చిన ఈ అమ్మడు ప్రస్తుతం తను అంగీకరించిన సినిమా షూటింగ్‌లతో బిజీగా వుంది. అయితే ఈ అమ్మడు ఓ తమిళ సినిమాలో ఐటమ్‌సాంగ్‌తో అదరగొట్టబోతోంది. సూర్య కథానాయకుడిగా తమిళంలో ‘సింగం-2’ రూపొందుతోంది. అనుష్క, హన్సిక కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ హాట్ ఐటమ్‌సాంగ్‌లో అంజలి నర్తించబోతోంది. ఇటీవలే ఈ పాట చిత్రీకరణ ప్రారంభమైనట్లు తెలిసింది. కెరీర్‌లో తొలిసారిగా అంజలి ఐటమ్‌సాంగ్ చేస్తుండటం వల్ల సినిమాలో ఈ పాట ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సంప్రదాయ పాత్రల్లో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన ఈ సుందరి ఐటమ్‌సాంగ్‌తో ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచిచూద్దాం !

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles