Ram charan koratala siva film from may

Ram Charan-Koratala Siva, Ram Charan-Koratala Siva movie from may, Ram Charan-Koratala Sivaew film

Ram Charan's new film to be directed by Koratala Siva will kick off from the 2nd week of May. Buzz is that Siva is done with the script and is currently finalizing the cast and crew for the project.

కాస్తంత దూకుడుగా చరణ్

Posted: 04/29/2013 08:34 PM IST
Ram charan koratala siva film from may

ఇప్పటి వరకు పలు చిత్రాలకు రచయితగా పనిచేసిన కొరటాల శివ ఈ మధ్య దర్శకుడి అవతారం ఎత్తి, రెబల్ స్టార్ ప్రభాస్ లో ‘మిర్చి ‘ సినిమా తీసి తన మొదటి సినిమాలోనే తన ఘాటెంతో చూపించి మంచి విజయాన్ని అందుకున్న ఈయన తన తరువాతి చిత్రం రామ్ చరణ్ తేజ్ తో చేసేందుకు సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు ఇంకొన్ని రోజుల తరువాత సెట్స్ పైకి వెళుతుందని భావించారు. కానీ రామ్ చరణ్ తొలిసారిగా బాలీవుడ్ లో నటిస్తున్న జంజీర్ సినిమా పై కోర్టులో కేసు కారణంగా దావి విడుదల మరింత ఆలస్యం అవుతుండటంతో, ఇదే టైంలో నటించిన ‘ఎవడు ’ చిత్రాన్ని తొందరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ఫ్యాన్స్ ని నిరాశ పరచకూడదని భావిస్తున్నాడట. అదే టైంలో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోయే చిత్రం మే 2వ వారంలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ స్క్రిప్టును ఫైనలైజ్‌ చేసే పనిలో ఉన్నాడని సమాచారం. ఏదేమైనా చరణ్ అనుకున్నది ఒకటి అయ్యింది ఒక్కటి అని సినీ జనాలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles