Iddarammayilatho audio function to be held in vizag

Iddarammayilatho songs, Iddarammayilatho music, Iddarammayilatho audio songs, Iddarammayilatho audio,

While the exact date of the audio launch of Iddarammayilatho hasn't been announced, sources close to the unit say that director Puri Jagannath is planning to launch the audio in Vizag

బన్నీ ‘అమ్మాయిలతో ’ ఆడియో వైజాగ్ లో

Posted: 04/23/2013 06:20 PM IST
Iddarammayilatho audio function to be held in vizag

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ‘ఇద్దరమ్మాయిలతో ’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈసినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన ఆడియోను చాలా గ్రాండ్ గా  ఈనెల 28వ తారీఖున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ ఆడియోను హైదరాబాద్ లో కాకుండా వైజాగ్ లో విడులచేయనున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ కి విశాఖ సెంటిమెంటు ఉందట. ఆయనకు సంబంధిచిన సినిమాలు అక్కడ షూటింగు జరుపుకున్నవి  ఘన విజయం సాధించడంతో అదే సెంటిమెంటుతో ఈ సినిమా ఆడియోను అక్కడ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ సినిమాలో అల్లు అర్జున్ ‘అల్లరి అబ్బాయి ఆలోచనలు కలిగిన పాత్రలో నటించాడట ’. ఈయనకు విశాఖ సెంటిమెంటు ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి. ఈ సినిమాను మే 24న విడుదల చేస్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles