Mohan babu vishnu and manoj team up for multi starrer

mohan babu, manchu manoj, manchu vishnu

For the first time, he is going to share the screen with his two sons - Vishnu and Manoj - in a film that is to be made on lavish scale. For, the film also Varun Sandesh and Tanish as lead actors too. What’s more, the movie has Raveena Tandon, Hansia and Praneetha are acting as heroines.

కొడుకులతో కలిసి మల్టీ స్టారర్

Posted: 04/15/2013 11:38 AM IST
Mohan babu vishnu and manoj team up for multi starrer

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఈ మధ్య కాలంలో సినిమాల్లో తన దూకుడును పెంచినట్లు కనిపిస్తుంది. ఇప్పటికే పలు చిత్రాల్లో నటిస్తున్నఈయన తాజాగా తన కుమారులు నిర్మించే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో మంచు విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్; తనీష్ లు కూడా నటించబోతున్నారు. మోహన్ బాబు సరసన అలనాటి అందాల తార రవీనా టాండన్ నటిస్తుంది. కథానాయికలుగా ప్రణీత, హన్సిక నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘లక్ష్యం ’ ఫేం దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ రచయితలు అయిన గోపీ మోహన్, కోనవెంకట్, బీవీఎస్ రవి లు పనిచేస్తున్నారు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నలుగురు సంగీత దర్శకులు స్వరాలు సమకూర్చ బోతున్నారు. ఈ చిత్ర షూటింగు ఈ నెల 21 ప్రారంభం కాబోతుంది. ఎన్నో ప్రత్యేకతలతో, ఇంతవరకూ తెలుగులో రానివిధంగా ఈ చిత్రం నిర్మాణం కాబోతుందని, మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles