'బాద్షా' చిత్రం అనుకున్న దగ్గరినుండి షూటింగ్ పూర్తయ్యి , ఆడియో విడుదల అయ్యి , చిత్రంవిడుదల వరకు కూడా ఈ చిత్రం గురించే ఫిలిం నగర్ లో చర్చ . N.T.R. లుక్ , పాత్ర తీరు తెన్నులు , చిత్ర కధాంశం , అందాల భామ కాజల్ ఈ చిత్రం లో మరింత ప్రత్యేకంగా కనిపించడం , నవదీప్ చిత్రం లో విలన్, దలేర్ మెహదీ వంటి వారే కాక , తమిళ స్టార్ హీరో సింభు కూడా ఈ చిత్రం లో పాటలు పాడటం , తమన్ సంగీతం , జానకి డిమాండ్ గర్ల్ వంటి పాటలు ఘన విజయం సాధించడం , N.T.R. ఇంకా శీను వైట్ల కాంబినేషన్ , కదానాయకుడికీ , శీను వైట్ల ఫెవేరేట్ బ్రహ్మనందం కి మధ్య సన్నివేశాలు, నిర్మాత బండ్ల గణేష్ ఈ చిత్ర నిర్మాణం పై ఏకంగా 40 కోట్లు వెచ్చించడం , ఇలా ఒక్కటేమిటి, చిత్రానికి సంబంధించిన ప్రతీ అంశం , ప్రేక్షకుడిని ఈ చిత్ర విడుదల కోసం ఆసక్తి గా ఎదురు చూసేలా చేసింది ...
భారీ అంచనాల మధ్య ఈ చిత్రం విడుదల అయ్యింది ... ప్రస్తుతానికి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది ... ఈ వారాంతరం కలెక్షన్ల బట్టి చిత్రం ఎంతగా ప్రేక్షకులని ఆకట్టుకుందో తెలుసుకోవాలి ... ఈ చిత్రం లో శీను వైట్ల మార్కు కామెడీ తో పాటు , N.T.R. యాక్షన్ తడాకా నే కాక, హీరోయిన్ చేత కూడా కామెడీ చేయించారని , తన తదుపరి చిత్రాల మీద శీను వైట్ల సెటయర్లు కూడా వేశాడని వినికిడి ...
ఏది ఏమైనా, ఇక ఏ పెద్ద హీరో చిత్రం ఈ మధ్య కాలం లో విడుదల కాకపోవడం , సమయానికి 'బాద్షా' విడుదల అవ్వడం ఇటు ప్రేక్షకులకి అటు ఈ చిత్రం తో ముడి పడి ఉన్న అందరికీ ప్లస్సే అయ్యింది ...
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more