Sanjay dutt crying at press conference

sanjay dutt cries, sanjay dutt, sanjay dutt crying at press conference, bollywood actor sanjay dutt, surrender, supreme court of india,

Sanjay Dutt Crying At Press Conference

Sanjay-Dutt.gif

Posted: 03/28/2013 07:51 PM IST
Sanjay dutt crying at press conference

Sanjay Dutt Crying At Press Conference

1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కేసులో జైలు శిక్ష పడిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తాను క్షమాభిక్ష కోరబోనని స్పష్టం చేశారు. జైలు శిక్ష అనుభవిస్తానని చెప్పారు. తగిన సమయంలో తాను కోర్టు ముందు లొంగిపోతానని మున్నాబాయ్ చెప్పారు. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్లు కేసులో సంజయ్ దత్‌కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. 53 ఏళ్ల సంజయ్ దత్ మరో మూడున్నరేళ్లు జైలు జీవితం గడపాల్సి ఉంటుంది. ఇదివరకు ఆయన 18 నెలల పాటు జైలులో ఉన్నారు.  బెయిల్ పై బయటకు వచ్చిన  సంజయ్ దత్ , ఆ తర్వాత  యధావిదిగా  పలు సనిమాల్లో  నటించడం జరిగింది.  సంజయ్ దత్  సోదరి  ప్రియాదత్ తో కలిసి  ఈ రోజు మీడియాతో  మాట్లాడే సమయంలో  సంజయ్ దత్ ,  తన ఉన్న  ఉద్వేగాన్ని  ఆపుకోలేక  కన్నీరు పెట్టాడు.  ఈ సంఘటన  సంజయ్ దత్  అభిమానులను , మీడియా వారిని  కలచివేసింది.  సంజయ్ దత్ జైలు శిక్ష గురించి   కొత్త మంది  రాజకీయ, సినీ ప్రముఖులు  క్షమాభిక్ష పెట్టాలంటూ  గోలచేస్తున్నారు.  ఈసమయంలోనే  నాకు క్షమాభిక్ష వద్దు,  నేను జైలుకు వెళ్తానని  సంజయ్ దత్  ఉద్వేగంగా చెప్పటం..  అందరిని ఆశ్చర్యపరిచింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Devi sri prasad shock in mega families
Actress trisha turns brand ambassador of an ice cream  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles