Shweta bharadwaj hot item song in adda

Shweta Bharadwaj Hot Item Song in Adda, Shweta Bharadwaj item Song in Adda, Shweta Bharadwaj Item Song for Sushanth Adda, Shweta Bharadwaj Hot Item Song

Shweta Bharadwaj Hot Item Song in Adda, Shweta Bharadwaj item Song in Adda, Shweta Bharadwaj Item Song for Sushanth Adda, Shweta Bharadwaj Hot Item Song

Shweta Bharadwaj Hot Item Song in Adda.png

Posted: 03/25/2013 09:16 PM IST
Shweta bharadwaj hot item song in adda

Shweta Bharadwaj Item Song

టాలీవుడ్ కి ఎంత మంది ఐటెం పాపలు దిగుమతి అవుతున్నా ఎప్పుడు వారి కొరత కనిపిస్తూనే ఉంటుంది. వారే కాకుండా అవకాశాలు లేని హీరోయిన్లు సైతం ఐటెం భామలుగా మారిపోతున్నారు. తాజాగా టాలీవుడ్ కి మరో ఐటెం బామ దిగుమతి అవుతుంది. ఇఫ్పటికే తెలుగులో మహేష్ బాబు సరసన ‘బిజినేస్ మేన్ ’ సినిమాలో  ‘ఐ లవ్ బ్యాడ్ బాయ్స్ ’ అంటూ కుర్రాళ్ళ గుండెల్ని గుళ్ళ చేసిన శ్వేతా భరత్వాజ్ ఆ తరువాత నుండి తెలుగు తెర పై కనిపించలేదు. చాలా కాలం తరువాత ఆమె మళ్ళీ తెలుగు ప్రేక్షకులను అలరించబోతుంది. ఈమె సుశాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘అడ్డా ’ సినిమాలో ఐటెం సాంగు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని టాలీవుడ్ వర్గాల సమాచారం. గోవా బీచ్ రిసార్ట్స్ లో ఈ పాటను శ్వేతా, సుశాంత్ పై చిత్రీకరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. మరి చాలా రోజుల తరువాత ప్రేక్షకుల మందుకు వస్తున్న సుశాంత్, శ్వేతా భరత్వాజ్ ఏ మేరకు అలరిస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Karthika hot scene from makaramanju movie
Director maruthi movie with venkatesh  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles