Srinuvytla daughters in baadshah movie

srinu vytla, ntr, baadhshah, rajamouli, srinu vytla, roopa vytla, seenu vytla daughters in baadshah, baadshan, jr ntr

Rajamouli has brought in his own tiny tot to the big screen at a very young age probably just to encourage them towards the movie industry in Eega. His daughter narrates the movie with voice-over in the initial parts of the movie

SrinuVytla daughters in Baadshah movie.png

Posted: 03/08/2013 01:06 PM IST
Srinuvytla daughters in baadshah movie

SrinuVytla daughters

ప్రముఖ దర్శకుడు శీను వైట్ల ఎన్టీఆర్ తో  ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘బాద్ షా ’ సినిమాకి ఇఫ్పటికే ఎన్నో హంగులు ఉన్నాయి. వాటికి మరిన్ని హంగులు జోడిస్తున్నారు. ఈ సినిమాలో దర్శకుడు శీను వైట్ల తన కూతుళ్ళను నటింపజేస్తున్నారు. ఓ సన్నివేశంలో వీరు ముగ్గురు కనిపించనున్నట్లు సమాచారం. ఇటీవలే వీరి ముగ్గురి పై కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించాడట. ఈ విషయాన్ని ఆయన భార్య రూపా వైట్ల సోషల్ నెట్ వర్కింగ్ సైట్ అయిన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇంకా ఈ సినిమాలోని కొన్ని డైలాగులు, సన్నివేశాలను గూర్చి కూడా ఆమె మనతో పంచుకున్నారు. ‘బాద్‌ షాతో పెట్టుకొంటే అంతే ! అతనితో ఆటైనా, యుద్ధమైనా ఒక వైపు నుంచే. ఎందుకంటే బాద్‌ షా డిసైడైతే సంగ్రామం ఏక పక్షమే. ఆ పోరు ఎలా ఉంటుందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే ' అన్నారు. ఇంకా ఈ సినిమాలో పవర్ ఫుల్ డైలాగులు కూడా ఉన్నాయని అంటున్నారు. 'బాద్‌ షా డిసైడైతే వార్‌ వన్‌సైడ్‌ అయిపోద్ది' వంటి పవర్ ఫుల్ పంచ్ డైలాగులు కూడా ఉన్నాయంటున్న రూపా వైట్ల.  ఇ ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన కాజల్ నటిస్తున్న విషయం తెలిసిందే. బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ఆడియో శివరాత్రి రోజు విడుదల కావాల్సి ఉన్నా, దీనిని పోస్ట్ పోన్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chaitanya sunil movie ti chinnodu peddodu
Sunil bhimavaram bullodu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles