Rajinikanth not doing film with kv anand

Rajinikant, Kochadaiyaan, Eros International, K.V. Anand, twitter,

Reacting to rumours that he has roped in superstar Rajinikanth for his next Tamil outing, cinematographer-turned-director K.V. Anand said it is not true.

Rajinikanth not doing film with KV Anand.png

Posted: 02/26/2013 05:13 PM IST
Rajinikanth not doing film with kv anand

rajini-kanth

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పై, హీరోల పై, దర్శకుల పై పుకార్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తుంటాయి. అందులో కొన్ని పుకార్లు చివరికి నిజం అయినా, మరికొన్ని మాత్రం గాలి వార్తలుగానే పోతాయి. తాజాగా వెబ్ మీడియాలో దర్శకుడు కె.వి ఆనంద్, రజినీ కాంత్ కాంబినేషన్ లో ఓ చిత్రం ఖరారు అయిందని, దీని బడ్జెట్ 100 కోట్లు అని, ఈ సినిమాని ఈరోస్ సంస్థే ప్రకటించిందని రాశారు. అయితే ఈ వార్తలను దర్శకుడు కేవీ ఆనంద్ ట్విట్టర్లో ఖండించాడు.. ప్రెండ్స్, అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే...రజనీతో ఏ సినిమా చేయటం లేదు, నేను ఏ సినిమాకు సంతకం చేయలేదు అని ’ తేల్చేశాడు. మరి కేవీ ఆనంద్ ట్వీట్స్ తోనైనా ఈ పుకార్లకు తెరపడుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero tarun dancing with bikini girls
Rajamouli denies approaching shruti haasan  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles