Rajamouli to introduce prabhas into bollywood

Prabhas go to Bollywood, Rajamouli to Introduce Bollywood, Rajamouli to Introduce Prabhas into Bollywood

Rajamouli to Introduce Prabhas to Bollywood Rajamouli believes in making larger than life subjects and to bring them into reality, huge budget is inevitable. Tollywood most successful director’s next outing Bahubali starring Prabhas, Rana and Anushka is the most expensive film ever made on Telugu

Rajamouli to Introduce Prabhas into Bollywood.png

Posted: 02/18/2013 05:18 PM IST
Rajamouli to introduce prabhas into bollywood

rajamouli_pprabhas

ఇటీవలి కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి కథానాయికలే బాలీవుడ్ కి వెళ్లిపోతున్నారను కుంటే, ఈ కోవలోకి ఇప్పుడు హీరోలు వచ్చి చేరారు. ఇప్పటికే కొందరు టాలీవుడ్ హీరోలు బాలీవుడ్ అడుగుపెట్టారు. కొన్ని రోజుల క్రితం మహేష్ బాబు కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడనే వార్తలు వచ్చాయి. కానీ ఇంత వరకు అది జరగలేదు. ఇప్పుడు తాజాగా యంగ్ రెబల్ స్టార్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాడని సమాచారం. అంటే టాలీవుడ్ నుండి డైరెక్టుగా బాలీవుడ్ కి మాత్రం కాదండోయ్. ‘మిర్చి ’ సినిమా విజయం తో మాంచి ఘాటు మీదున్న ప్రభాస్ తన తదుపరి చిత్రం దర్శక ధీరుడు రాజమౌళితో ‘బహుబలి ’ చేస్తున్నాడు. ఈ సినిమా ఏకంగా మూడు భాషల్లో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. దీని కోసం ప్రభాస్ రెండేళ్ళ పాటు వేరే సినిమాలో నటించడానికి కూడా ఒప్పుకోవడం లేదని ప్రభాస్ స్వయంగా చెప్పాడు. అంటే ఈ సినిమాతో ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని మనం అనుకోవచ్చు. ఒకవేళ డైరెక్టుగా హిందీలో కనుక ఈ సినిమా విడుదల అయితే.... ప్రభాస్ క్రేజ్ దక్షిణాదిన మారుమోడం ఖాయం అంటున్నారు సినీ పండితులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sridevi and kamal hassan to pair up again
Tamanna goes gangnam style  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles