Shruthi hassan in rajamouli movie

Shruthi Hassan in Rajamouli prabhas New Movie, Shruthi Hassan as Heroine for prabhas New Movie, Shruthi Hassan In Rajamouli Prabhas New Movie, Hot Shruthi Hassan pairing up with prabhas for Rajamouli Movie.

Shruthi Hassan in Rajamouli prabhas New Movie, Shruthi Hassan as Heroine for prabhas New Movie, Shruthi Hassan In Rajamouli Prabhas New Movie, Hot Shruthi Hassan pairing up with prabhas for Rajamouli Movie.

Shruthi Hassan in Rajamouli movie1.png

Posted: 02/16/2013 03:11 PM IST
Shruthi hassan in rajamouli movie

          shruti_haasan

          కమల్ హాసన్ కూతురు శ్రుతి హాసన్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తాను నటించిన సినిమాలు పెద్దగా ఆడకపోయే సరికి సినిమా జనాలు ఈమె పై ఐరెన్ లెగ్ ముద్ర వేశారు. కానీ ఈమెకు అవకాశాలు మాత్రం తగ్గలేదు. ఇక పోయిన సంవత్సరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ‘గబ్బర్ సింగ్ ’ సినిమాలో నటించింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడు దశ తిరిగి స్టార్ హీరోయిన్ల సరసన చేరడమే కాకుండా వరుస అవకాశాలతో బిజీగా ఉంది. ఇప్పటికే శృతి రవితేజ 'బలుపు' తోపాటు ఎన్టీఆర్-హరీష్ శంకర్ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.    

          ఇక తాజాగా దర్శకధీరుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి తాను తీయబోయే ‘భాహుబలి ’ సినిమాలో ఈమెను ఓ ముఖ్యపాత్ర కోసం తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్, రాణా, నాగబాబు వంటి వారు నటిస్తున్నారు. వీరి జాబితాలో శ్రుతిహాసన్ కూడా వచ్చి చేరింది. గతంలో ఈమె రాజకుమారి పాత్ర వేసి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan teja confidence win in ccl
Sonakshi demands highest for telugu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles