Jagan nirdoshi movie updates

jagan, jagan nirdoshi movie, jagan movie updates, film news, movie news, jagan movie stills, jagan movie wallpapers, jagan movie teaser

jagan nirdoshi movie updates

15.gif

Posted: 02/04/2013 04:28 PM IST
Jagan nirdoshi movie updates

jagae

       కొత్తకుర్రాడు శివను హీరోగా పరిచయం చేస్తూ తోట హేమచందర్‌తో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'జగన్‌'. తోట సినిమాస్‌ సమర్పణలో ఐఎస్‌జె ఫిలింస్‌ పతాకంపై పద్మాలయ శాఖమూరి మల్లిఖార్జునరావు నిర్మిస్తున్నారు. వెంకన్నబాబు యుపుగంటి దర్శకత్వంలో ఈమూవీ రూపొందుతోంది. తాజాగా సెన్సార్‌ పూర్తయి ఈనెలాఖరులో విడుదలకానుంది.
       వేగా మ్యూజిక్‌ద్వారా విడుదలైన ఆడియోకు మంచి స్పందన కనిపిస్తోంది.  ఖైదీరుద్రయ్యలోని కృష్ణగారిపై తీసిన 'పూలెట్టి కొట్టమాక పురుషోత్తమా' పాటను ఈ మూవీకోసం రీమిక్స్‌ చేశారు. వెంకన్నబాబు తొలి ప్రయత్నంలో బాగా దర్శకత్వం చేస్తున్నారని, శివ నటన చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
        అనుకోని పరిస్థితుల్లో జైలు కెళ్లవలసిన జగన్‌ ఎలా నిర్దోషిగా విడుదలయ్యాడనే చిత్రకథ ప్రధానాంశంగా రూపొందిన ఈ చిత్రంలో శివ, సంజన, సరయు, దీపాళిసింగ్‌, శృతిరెడ్డి, ప్రసాద్‌బాబు, ఎం.ఎస్‌. నారాయణ తదితరులు నటించారు.
        కెమెరా: జయరామ్‌, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్‌, ఫైట్స్‌: నందు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nakili movie release date
Salmankhan comments on viswaroopam movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles