Tamil heroine manasa movie update

tamil heroine manasa movie update, heroine manasa hotpics, movie news, film news, heroine manasa hot, heroine manasa wallpapers, vijaru, vijay tamil film

tamil heroine manasa movie update

31.gif

Posted: 01/25/2013 06:48 PM IST
Tamil heroine manasa movie update

a

       యంగ్ హీరో విజరు, హాట్ బ్యూటీ మానసలు నటీనటులుగా విజయసింహా దర్శకత్వంలో మానస ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై అవినాష్‌ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'నీకోసం జీవిస్తా.. నీ కోసమే మరణిస్తా'. ఈ చిత్రం విశేషాలను దర్శకుడు విజయసింహా వెల్లడించారు.. ‘ఇప్పటివరకు ప్రేమకథా చిత్రాలు చాలా వచ్చాయి, వస్తున్నాయి. వాటి అన్నింటికంటే భిన్నంగా సరికొత్త పాయింట్‌ని ఎంపిక చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరుగుతుంది. ఇప్పటి వరకు 50 శాతం టాకీ పూర్తయింది. ఈ చిత్రానికి రసూల్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. రీ-రికార్డింగ్‌ కూడా పూర్తయింది. ఫిబ్రవరికల్లా షూటింగ్‌ పూర్తి అవుతుంది. అదే నెలలో ఆడియోని గ్రాండ్‌గా విడుదల చేసి సమ్మర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేయబోతున్నాం అని వెల్లడించారు.
         నిర్మాత అవినాష్‌రెడ్డి మాటల్లో.. ‘దర్శకుడు విజయసింహా చెప్పిన కథ చాలా బాగుంది, ప్రేక్షకులకి కూడా ఈ సినిమా ఎంతో నచ్చుతుంది. డిఫరెంట్‌ ప్రేమకథా చిత్రం చూసిన ఫీలింగ్‌ ఆడియన్స్‌ కు కలుగుతుంది’. అని తెలిపారు.
సంగీతం: రసూల్‌, కెమెరా: వెంకట్‌ ఆనేం, నిర్మాత: అవినాష్‌రెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: విజయసింహా.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Genius movie success meet
Nagarjuna nayan movie greekuveerudu update  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles