Allu arjun puri iddarammayilato movie news

allu arjun, puri jagannath, iddarammayilato mvoie, allu arjun puri iddarammayilato mvoie news, amalapaul, ketharin, heroine amalapaul amalpaul hot, allu arjun puri iddarammayilato mvoie casting, puri jagan, allu arjun puri iddarammayilato movie

allu arjun puri iddarammayilato movie news

17.gif

Posted: 01/16/2013 06:27 PM IST
Allu arjun puri iddarammayilato movie news

idd

       డాషింగ్ డైరెక్టర్ పూరీ త్వరగా సినిమాలను తెరకెక్కిస్తారని పేరు. దీనిని మరో మారు నిరూపిస్తూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమా షూటింగ్ ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ మూవీ షూట్  ప్రస్తుతం బ్యాంకాక్లో జరుగుతోంది. ఈ సినిమా మొత్తాన్ని డిజిటల్ ఫార్మాట్ లో తీస్తున్నారు, షూటింగ్ తో పాటే ఈ సినిమా ఎడిటింగ్ కూడా స్టార్ట్ చేసేశారు.
        సమ్మర్లో రిలీజ్ చేయబోతోన్న ఈ సినిమాని భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు. అమలా పాల్, కేథరిన్ థెరిసా హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Akkineni speech at madhu film n tv institute celebration
Kalyan ram om movie progress  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles