Life of pi movie oscar nominations

life of pi movie, life of pi movie teaser, life of pi movie wallpapers, life of pi movie casting, life of pi movie crew, life of pi movie stills, director ang lee, writer yan martel, life of pi movie oscar nominations

life of pi movie oscar nominations

15.gif

Posted: 01/12/2013 03:26 PM IST
Life of pi movie oscar nominations

l

        16 ఏళ్ళ భారతీయ బాలుడు భారత్ నుంచి ఓ పడవలో కెనడా వెళుతుండగా, అకస్మాతుగా వచ్చిన తుపాను కారణంగా సముద్రం మధ్యలో చిక్కుకుంటాడు. అందులో ఓ పెద్ద పులి కూడా వుంటుంది. ఈ సమయంలో బాలుడు పులితో దైర్యంతో సాగించిన ప్రయాణమే ‘లైఫ్ ఆఫ్ పై’. నవంబర్ 21న రిలీజైన ఈ చిత్రాన్ని ఆంగ్ లీ రూపొందించాడు. తాజాగా ఈ చిత్రం ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచి గట్టి పోటీ ఇవ్వబోతోంది.
       ఆస్కార్ అవార్డుల రేసులో ఏకంగా పదకొండు నామినేషన్లు దక్కించుకుని, ఒక్కసారిగా అందరి దృష్టినీ తన వైపు తిప్పుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫి, ఉత్తమ గాయని సహా  11 విభాగాల్లో ఈ సినిమా  నామినేషన్లు పొందింది.
          కెనడియన్ రచయిత 'యాన్ మార్టెల్'  రాసిన నవల ఆధారంగా దర్శకుడు గంటన్నర సినిమాను మంచి ఉత్కంఠతో నడిపించాడు. ఢిల్లీకి చెందిన సూరజ్ శర్మ ప్రధాన పాత్ర పోషించాడు. మిగతా పాత్రల్లో ఇర్ఫాన్ ఖాన్, టబు, ఆధిల్ హుస్సేన్ కనిపిస్తారు. ఇందులో కర్నాటక గాయని బాంబే జయశ్రీ పాటలు పాడారు.     

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mahesh babu launch idia smart phone
Viswaroopam movie release in theaters first  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles