Jandapai movie theme

janda pai movie theme, jandapai movie teaser, jandapai movie wallpapers, jandapai movie casting, jandapai movie crew, jandapai movie hero, jandapai movie heroine, jandapai movie videos, jandapai movie workingstills, jandapai movie press meet

jandapai movie theme

13.gif

Posted: 01/05/2013 03:38 PM IST
Jandapai movie theme

v

       యంగ్ హీరో నాని, అమలా పాల్ మూవీ ‘జెండా పై కపిరాజు’ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రంలో నాని ద్విపాత్రాభినయం చేస్తున్నారు. డ్యూయల్ రోల్ నాని కెరీర్ లో ఇదే మొదటిసారి. అమలా పాల్ ఈ చిత్రంలో సాధారణ యువతిలా కనిపించనుంది. ఇక ఈ చిత్రం కథ విషయానికొస్తే, గత ఆరు నెలల్లో వచ్చిన పలు అంశాలను ఈ చిత్రం గుర్తు చేస్తుంది. ఈ చిత్రం ఒక యదార్థ ఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తీస్తున్నారు. ఎప్పుడూ అబద్దం చెప్పని నాని స్నేహితుడు ఒకడు ఈ మధ్య అమెరికా వెళ్ళిపోయాడు, ఎందుకు అని అడిగితే ఇంత అవినీతి ఉన్న దేశంలో నేను ఉండలేను అని చెప్పాడు.  ఇదే ఈ చిత్ర కథకు పునాది. ఈ సంఘటన ఆధారంగా  చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
      సముధ్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె ఎస్ శ్రీనివాసన్ నిర్మిస్తున్నారు. జి వి ప్రకాష్ సంగీతం. సుకుమార్ సినిమాటోగ్రఫీ.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramya krishna in kurkure add
Anushka karti badboy movie postpone  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles