Sushanth adda movie updates

sushanth, sushanth adda movie, sushanth, sushanth adda movie updates, adda movie, adda movie casting, adda movie cast and crew, adda movie news, adda movie teaser, adda movie wallpapers

sushanth adda movie updates

13.gif

Posted: 01/02/2013 01:16 PM IST
Sushanth adda movie updates

ssse

       అక్కినేనివంశ అండదండలతో ముందుకు సాగుతున్నాడు యంగ్ హీరో సుశాంత్.  'కాళిదాసు', 'కరెంట్‌' చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ కుర్రహీరో తాజాగా శ్రీనాగ్‌ కార్పోరేషన్‌ పతాకంపై జి.ఎస్‌.కార్తీక్‌ దర్శకత్వంలో ‘అడ్డా’ అనే సినిమా చేస్తున్నాడు. చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల నిర్మిస్తున్న ఈచిత్రం మూడు పాటలు మినహా షూటింగ్‌ మొత్తం పూర్తి చేసుకుంది.
        మిగిలిన మూడు పాటల్ని ఈ నెలలోనే విదేశాలలో చిత్రీకరిస్తారు. ఫిబ్రవరిలో ఆడియోను రిలీజ్‌ చేస్తారు. ఇప్పటివరకు సుశాంత్‌ చేసిన రెండు సినిమాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దీంతో  శ్రీ నాగ్‌ కార్పోరేషన్‌లో సుశాంత్‌కి ఇది హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది.
      సుశాంత్‌, శాన్వి, కోట శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, రఘుబాబు, నాగినీడు, వేణుమాధవ్‌, తాగుబోతు రమేష్‌, నల్ల వేణు, ధన్‌రాజ్‌, స్వప్నిక తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌, ఎడి టింగ్‌: శ్రీనివాస్‌, ఫైట్స్‌: కనల్‌ కణ్ణన్‌, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: ఎం.వి.ఎస్‌.వాసు, కో-డైరెక్టర్స్‌: డి.సాయి కృష్ణ, పి.శ్రీను, నిర్మాతలు: చింతలపూడి శ్రీనివాసరావు,ఎ.నాగసుశీల, కథ-స్క్రీన్‌ప్లే -మాటలు- దర్శకత్వం: జి.ఎస్‌.కార్తీక్‌.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Baadshah audio release date
Svsc movie release postpone  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles