Amala paul second ambition

amala paul, amala paul goals, amala paul ambition, amala paul second ambition, amala paul movies, amala paul pictures, amala paul hot pics, amala paul movie news, amala paul movie update, amala paul teaser, amala paul hot videos

amala paul second ambition

16.gif

Posted: 12/30/2012 02:55 PM IST
Amala paul second ambition

am

       కేరళ కుట్టి అమలాపాల్ నిజంగా అద్రుష్టవంతురాలే.. చిన్నప్పట్నుంచీ అమీకి సినిమాలంటే ఇష్టం. వాళ్లింట్లో ఎవరూ సినీ పరిశ్రమలో లేకపోయినా సినిమాల్లోకి వచ్చేంసింది... హీరోయిన్ గా వెలుగొందుతోంది. ఇక తన జీవిత సాఫల్యాలు.. లక్ష్యాల మీద ఇయర్ యండింగ్ లో  ఇలా అంటోంది.. నా కల నెరవేరింది. పెద్దపెద్ద హీరోల పక్కన నటించాను. అది చాలు. ఇకమీదట... నా రెండో కల నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తాను. నాకు గొప్ప ఎంట్రప్రెన్యూర్ కావాలని ఉంది. అందుకోసం కొంత పెట్టుబడి పెట్టి సొంతంగానే వ్యాపారం చేస్తాను. నాకు వ్యాపారం చేసే తెలివితేటలు చాలా ఉన్నాయి. కచ్చితంగా అందులోనూ విజయం సాధించి తీరతా...

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramcharan nayak and yevadu movie news
Sunil mr pellikoduku movie first look superb  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles