Chammak challo movie updates

chammak challo movie, varun sandesh, sanchita padukune, ketharin,chammak challo movie updates, chammak challo movie teaser, chammak challo movie casting, chammak challo movie audio, chammak challo movie wallpapers

chammak challo movie updates

8.gif

Posted: 12/29/2012 11:48 AM IST
Chammak challo movie updates

cha_e

       వరుణ్‌సందేశ్‌, సంచితా పదుకొనె, కేథరిన్‌లు నాయకా నాయికలుగా నటిస్తున్న చిత్రం  'చమ్మక్‌చల్లో'. నీలకంఠ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శైలేంద్ర మూవీస్‌ పతాకంపై మాస్టర్‌ బుజ్జిబాబు నిర్మిస్తుండగా డిఎస్‌రావు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి.
         ఇక చిత్రకథ విషయానికి వస్తే,  ఓ ప్రేమకథకు రూపమే ఈచిత్రం. నేటి యువతకి ప్రేమపట్ల ఉన్న అవగాహన, వారి మనోభావాలకు దగ్గరగా ఉండే చిత్రమిది. కళాశాల నేపథ్యంలో మొదలయ్యే ఈ ప్రేమకథ ఇది. వరుణ్‌సందేశ్‌ ఇందులో కొత్తగా కన్పిస్తాడు. హీరోతండ్రిగా బ్రహ్మాజీ నటిస్తున్నాడు.
        అవసరాల శ్రీనివాస్‌, షిండే, కిషోర్‌, చిన్నయి, సురేఖావణి తదితరులు ప్రధాన పాత్రలలో నటించారు. కిరణ్‌వారణాసి సంగీతం. కెమెరా: రంగనాథ్‌ గోగినేని, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నీలకంఠ.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress kajal agarwal writes a book
Rajani kanth enter into politics  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles