Ntr trivikram combination movie

ntr, jr.ntr, trivikram, trivikram srinivas, ntr-trivikram combination, ntr-trivikram movie, ntr movies, ntr movie updates, ntr latest pics, ntr movie news, badsha, ntr wallpapers, badsha teaser

ntr - trivikram combination movie

17.gif

Posted: 12/28/2012 09:55 AM IST
Ntr trivikram combination movie

Trivikram-New-Movie_with_ntr

       టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ మీద మరో డ్రెమండస్ కాంబినేషన్ లో సినిమా రూపుదిద్దుకోబోతోంది. యంగ్ టైగర్ యన్టీఆర్ – క్రియేటివ్ డైరెక్టర్ త్రివిక్రం శ్రీనివాస్ భాగస్వామ్యంలో ఓ సినిమా రూపొందనుందని ఎప్పటినుంచో వస్తున్న వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. ఈ వార్తలను నిజం చేస్తూ ఇప్పుడీ కాంబినేషన్ ఖరారైంది. భారీ బడ్జెట్టుతో ఈ సినిమాను నిర్మించడానికి ఓ ఎన్నారై ముందుకు వచ్చినట్టు సమాచారం.  గతంలో 'నవరత్న ఆయిల్' యాడ్ కోసం యన్టీఆర్ - త్రివిక్రం కలిసి పనిచేశారు.
           ఆ యాడ్ షూట్ సందర్భంలోనే ఎన్టీఆర్ కి త్రివిక్రం ఓ లైన్ చెప్పడం ... అది ఆయనకి నచ్చి ఓకే చెప్పడం జరిగిపోయిందట. ఆ తరువాత ఇద్దరూ కలిసి కథా చర్చలు కూడా పూర్తి చేశారు. ఇక ప్రస్తుతం 'బాద్ షా' షూటింగులో ఎన్టీఆర్; పవన్ కళ్యాన్ సినిమా విషయంలో త్రివిక్రం బిజీగా ఉన్నారు. ఈ సినిమాల తర్వాతనే ఈ భారీ ప్రాజక్ట్ తెరకెక్కబోతుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nayak hindi rights and boyapati charan moive
Hero ramki actress chaitri movie reporter news  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles