Nose injury for ram charan nayak shooting

ram charan, ram charan zanjeer, ram charan zanjeer remake, amitabh bachchan, zanjeer remake, nose injury, ram charan nose injury, shooting canceled, mega power star, Nayak, nayak shooting

Adding to the list of troubles for the Zanjeer remake, Ram Charan Tej's newest injury to the nose on the sets of the Nayak movie shooting pushes the next shooting far behind once again

Nose injury for Ram Charan Nayak Shooting.png

Posted: 12/26/2012 10:19 AM IST
Nose injury for ram charan nayak shooting

Ramcharan

రామ్ చరణ్ తొలిసారి బాలీవుడ్ ‘జంజీర్ ’ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని అంటున్నారు. కారణం రామ్ చరణ్ నాయక్ షూటింగ్ సెట్లో గాయటపడటమే దీనికి కారణం అనే వార్త ఫిలిం సర్కూట్ లో వినబడుతుంది. రామ్ చరణ్ నటిస్తున్న ‘నాయక్ ’ సినిమా యాక్షన్ సీన్స్ చేస్తున్నప్పుడు ముక్కుకు దెబ్బలు తగడంతో ఆయన అపోలో హాస్పటిల్ లో చేరి ట్రీట్ మెంట్ తీసుకుంటున్నారని అంటున్నారు. అయితే ఈ వార్త ఎంత వరకు వాస్తవమో తెలియదు. జంజీర్ షూటింగ్ వాయిదా పడటానికి కారణం రామ్ చరణ్ గాయాల పాలు కావడమే అంటున్నారు. దీంతో అపూర్వ లఖియా దర్శకత్వంలో రూపొందుతున్న జంజీర్ డిసెంబర్ చివరి వారంలో షెడ్యుల్ ఉంది. కానీ ఇలా జరగడంతో ఆ షెడ్యూల్ మరింత దూరం వెళ్ళే సూచనలు ఉన్నాయంటున్నారు.  ఇక పిబ్రవరి 2013 వరకూ సంజయ్ దత్,ప్రియాంక చోప్రా డేట్స్ కూడా లేవట. దీంతో ఆ దర్శకుడు ఏం చేయాలో తెలియక తల పట్టుకుంటున్నాడట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kamal viswaroopam dth release first
Ramcharan nayak movie title controversy  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles