Allu arjun followers

allu arjun, allu arjun followers, allu arjun on facebook, allu arjun tatoos, allu arjun new look, allu arjun iddarammayilato, allu arjun moive news, allu arjun wallpapers, allu arjun movie update

allu arjun followers

1.gif

Posted: 12/22/2012 10:28 AM IST
Allu arjun followers

bu_in

        అల్లుఅర్జున్ కి అభిమానుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది.  సోషల్ నెట్ వర్కింగ్ సైట్  'ఫేస్ బుక్' ఈ విషయాన్ని స్పష్టం చేసింది. తాజాగా 'ఫేస్ బుక్' లో ఆయన ఫాలోవర్స్ సంఖ్య 5 లక్షలకు చేరుకుంది. ఇటీవల కాలంలో 'జులాయి' సినిమా విజయాన్ని సాధించడం ... కేరళ - కర్నాటక రాష్ట్రాలకి చెందిన ప్రేక్షకులను సైతం ఆయన ఆకట్టుకోవడం కారణంగానే ఫాలోవర్స్ పెరిగినట్టు తెలుస్తోంది.
     ఈ సంగతిలాఉంటే,  స్టైలిష్ స్టార్ అనే బిరుదు అల్లు అర్జున్ కి కరెక్ట్ గా ఆప్ట్ అవుతుంది. దీనికి ఊతమిస్తూ బన్నీ ఇప్పడు కొత్త స్టయిల్ తెచ్చిపెట్టుకున్నాడు. మెడ మీద... వీపు మీద... భుజాలపైనా... చేతిపైనా... అందమైన పచ్చబొట్లు (టాటూస్) పొడిపించుకున్నాడు.  అంతేకాదు... రంగు రంగుల, రకరకాల డిజైన్స్ కూడిన షర్టులు, ప్యాంటులు వేసుకుని... చేతిలో గిటార్ పట్టుకుని స్టయిల్ పోతున్నాడు. ఇదంతా త్వరలో ప్రారంభం కానున్న 'ఇద్దరమ్మాయిలతో' సినిమాలోని పాత్ర కోసం ఇదంతా.. (నిజజీవితంలో కూడా బన్నీ స్టైలే కదా)

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prabhass something special movie
Vikramprabu gajaraju movie success  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles