Seetamma vakitlo sirimalle chettu new record

seetamma vakitlo sirimalle chettu movie, seetamma vakitlo sirimalle chettu new record, maheshbabu, venkatesh, samantha, anjali, seetamma vakitlo sirimalle chettu update, seetamma vakitlo sirimalle chettu news, seetamma vakitlo sirimalle chettu teaser, seetamma vakitlo sirimalle chettu wallpapers

seetamma vakitlo sirimalle chettu new record

7.gif

Posted: 12/21/2012 11:50 AM IST
Seetamma vakitlo sirimalle chettu new record

sssss

       విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీ స్టారర్ మూవీ అమెరికావాకిట్లో చెట్టు నాటింది. ఫలితంగా, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ద్వారా తెలుగు పరిశ్రమలో నూతన రికార్డు కొలువుతీరింది. అదేలాగంటే..  న్యూ యార్క్ , టైమ్స్ స్క్వేర్ లోని AMC థియేటర్లో ప్రదర్శించబడుతున్న మొదటి తెలుగు చిత్రం ఈ సినిమానే కానుంది.  ఇక్కడ సాధారణంగా హై బడ్జెట్ హాలివుడ్ చిత్రాలను మాత్రమే ప్రదర్శిస్తుంటారు. అమెరికాలో ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ - ఫికస్ వారితో కలిసి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. AMC థియేటర్లో మూవీ రిలీజ్ అవడంపై నిర్మాత అనిల్ సుంకర తన ఆనందాన్ని వెలిబుచ్చారు.
          మహేష్ బాబు, వెంకటేష్ లకు జోడీగా సమంత అంజలి నటించిన ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. మిక్కి జె మేయర్ సంగీతం. చిత్రం జనవరి11న రిలీజ్ అవుతోంది.

         ఇదిలా ఉండగా మహేష్ బాబు మళ్లీ రాజస్థాన్ లోని  సుప్రసిద్ధ అజ్మీర్ దర్గాను సందర్శించాడు. ‘దూకుడు’, 'బిజినెస్ మేన్' సినిమా విడుదల ముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా అజ్మీర్ దర్గాకు వెళ్లి మహేష్ ముడుపులు చెల్లించాడు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ramgopalvarma satya 2
Kajal says about sarocharu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles