Hero rana busy with six movies

rana,rana dabuupati,kvj,rana stills,rana movies

Tollywood Hero Rana seems that very busy in the next year projects.According to the souce news he signed in 6 movies in 3 languages.2 Telugu movies and 2 Hindi movies are in the list.His recent flick KVJ.

Rana Busy With Six Movies.png

Posted: 12/17/2012 06:10 PM IST
Hero rana busy with six movies

Rana_Busy

రామానాయుడు వంశం నుండి ఇండస్ట్రీకి వచ్చిన రాణా బాబు లీడర్ చిత్రం ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన, తరువాత సినిమాలు చేసినా పెద్దగా హిట్లు రాలేదు. అయితే అవకాశాలను రాబట్టుకుంటున్న రాణా ఈ మధ్యన క్రిష్టం వందే జగద్గురుమ్ సినిమాలో మంచి నటన కనబర్చి ప్రేక్షకుల మన్ననలు పొందాడు. మొన్నటి వరకు తన చెల్లి పెళ్ళి బిజీలో ఉన్న రాణా బాబు 2013 క్యాలెండర్ ని ఇప్పుడే నింపేసుకున్నట్లు సమాచారం.  వివిధ భాషల్లో నటించనున్న రాణాబాబు మొత్తం ఆరు చిత్రాల్లో నటించనున్నాడు. ఆదిత్య భట్టాచార్య మరియు ఆయన్ ముఖర్జీల దర్శకత్వంలో హిందీ చిత్రంలోనూ అజిత్,నయనతార, ఆర్య మరియు తాప్సీ ప్రధాన పాత్రలో విష్ణు వర్ధన్ దర్శకత్వంలో వస్తున్న తమిళ చిత్రంలోనూ చిన్న పాత్రలలో మెరవనున్నారు ఇది కాకుండా మూడు తెలుగు చిత్రాలను చెయ్యనున్నారు.  అయితే సినీ జనాలు ఎన్ని సినిమాలు చేస్తే ఏం లాభం ఒక్క హిట్టు లేనిది, ఏడాదికి ఒకటి రెండు మంచి సినిమాలు చేస్తే చాలు... ఇలా ఆరు సినిమాలు చేసి జనాల్ని ఎందుకు ఇబ్బంది పెడతారని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Lawrence fined for rebel over budget
Svsc audio release highlights  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles