Chennai international film festival

chennai international film festival, chennai international film festival update, chennai international film festival news, suhasini, maniratnam, ciff, icaf, actor sarath kumar, icaf president kannan,

chennai international film festival

11.gif

Posted: 12/15/2012 12:04 PM IST
Chennai international film festival

su

       చెన్నై అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జోరుగా సాగుతోంది.  తమిళనాడు సమాచారశాఖ మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. ఇండో సినీ అప్రిసియేషన్ ఫౌండేషన్ (ఐసీఏఎఫ్), తమిళ సినిమా కలిసి సంయుక్తంగా గత పదేళ్లుగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నాయి. ఐసీఏఎఫ్ ప్రధాన కార్యదర్శి తంగరాజ్, సీనియర్ నటీమణులు సుహాసిని మణిరత్నం, రోహిణి, లెస్సీ ఈ సినిమా పండుగకి నేతృత్వం వహిస్తున్నారు.
        దక్షిణ భారత చలనచిత్ర నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్‌కుమార్, ఐసీఏఎఫ్ అధ్యక్షుడు కన్నన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఏఆర్ రెహ్మాన్ సంగీత పాఠశాల విద్యార్థులు తమిళ, పాశ్చాత్య సంగీతంతో అలరించగా.. రెహ్మాన్ కుమారుడు అమీన్ పియానో వాయించి ఆకట్టుకున్నాడు. ప్రారంభ చిత్రంగా 'ఆమూర్' అనే ఫ్రెంచ్ చిత్రాన్ని ప్రదర్శించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kareena kapoor remuneration
Sharwanand nitya menon movie news  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles