Ntr harish movie starts from jan 3rd

ntr, harish shankar, ntr movie news, harish shankar movies, ntr new movie, dillraju, dill raju, samantha hot samantha, heroine samantha

ntr harish movie starts from jan 3rd

31.gif

Posted: 12/07/2012 07:14 PM IST
Ntr harish movie starts from jan 3rd

ntr

       ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఎన్.టి.ఆర్ - హరీష్ శంకర్ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అందులో ఒకరిగా సమంత ఇప్పటికే ఎంపిక కాగా, సెకండ్ హీరోయిన్ గా రెజీనాని పరిశీలిస్తున్నారు. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. హరీష్ శంకర్ ఇప్పటికే ఈ సినిమా కోసం తమన్ నుంచి ఒక సూపర్బ్ ట్యూన్ కొట్టించుకున్న విషయం తెలిసిందే.  ప్రస్తుతం ఎన్.టి.ఆర్ ‘బాద్షా’ సినిమా షూటింగ్లో ఉన్నాడు. ‘బృందావనం’ సినిమాతో  ఎన్.టి.ఆర్ ని క్లాస్ ఆడియన్స్ కి దగ్గర చేసిన దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sarochharu movie audio review
Ntr with kandireega director and bellamkonda  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles