Ntr acts in ram kandireega2 movie

ntr, jr ntr, ntr in kandireega sequel, ntr acts in ram kandireega2 movie, ntr wallpapers, ram kandireega movie, kandireega, ram wallpapers, bellamkonda suresh, director santosh sivan

ntr acts in ram kandireega2 movie

12.gif

Posted: 12/06/2012 04:08 PM IST
Ntr acts in ram kandireega2 movie

 ntr_ram_in

       యంగ్ హీరో రామ్ నటించిన హిట్ మూవీ కందిరీగ సీక్వెల్ ‘కందిరీగ 2’ మీద ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. కాని నిర్మత, దర్శకుడు, హీరో కి మధ్య అభిప్రాయ విభేధాల కారణంగా ఈ చిత్రం చిత్రీకరణకి నోచుకోలేదు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రామ్ స్థానంలో ఎన్టీఆర్ నటించనున్నట్టు తెలుస్తుంది. సంతోష్ శివన్ చెప్పిన కథ నచ్చడంతో యంగ్ టైగర్ పచ్చ జెండా ఊపినట్టు సమాచారం.
         ఫలితంగా ఈ చిత్రంలో రామ్ స్థానంలో ఎన్టీఆర్ నటించబోతున్నాడన్నమాట. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ గురించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nagababu and sivaji dubbing for pizza movie
Ram charan launch ko ante koti audio  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles