Amala paul in okkadu movie sequel

okkadu movie, mahesh babu okkadu movie, amala paul, amala paul in okkadu movie sequel, actress amala paul, okkadu movie sequel, mahesh babu, bhoomika, okkadu wallpapers, okkadu teaser,amala paul hot pics

amala paul in okkadu movie sequel

7.gif

Posted: 12/06/2012 03:04 PM IST
Amala paul in okkadu movie sequel

okkadu

       మురారి సినిమా నుంచీ  మహేష్ బాబు స్టార్ తిరిగిందనేది సత్యం. అయితే అప్పటివరకూ అల్లరి చిల్లరి పాత్రలు వేసిన మహేష్ ను పూర్తి స్థాయి పవర్ ఫుల్ హీరోగా చూపించింది మాత్రం గుణశేఖర్ 'ఒక్కడు' నుంచే. ఈ చిత్రానికి ఇప్పుడు సీక్వెల్ రూపొందుతోంది. అయితే, ఇది తెలుగులో కాదు... తమిళంలో.
          విషయం ఏమంటే,  అప్పట్లో మన 'ఒక్కడు' చిత్రం సూపర్ హిట్టవడంతో, తమిళంలో విజయ్ హీరోగా దీనిని 'గిల్లి' పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా అది సూపర్ హిట్టయింది. ఈ నేపథ్యంలో దీనికి తెలుగులో సీక్వెల్ నిర్మించకపోయినప్పటికీ, ఇప్పుడు తమిళంలో మాత్రం సీక్వెల్ నిర్మిస్తున్నారు.

Amala-Paul_ee
        ఎ.ఎల్. విజయ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా నటించే ఈ 'గిల్లి -2' చిత్రంలో కథానాయికగా అమలాపాల్ ఎంపికైంది. ఒకవేళ ఈ సీక్వెల్ తమిళంలో హిట్టయితే కనుక... అప్పుడు మన వాళ్ళు దానిని తెలుగులో రీమేక్ చేస్తారేమో.. గబ్బర్ సింగ్ లా....

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ntr with kandireega director and bellamkonda
Nagababu and sivaji dubbing for pizza movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles