Saarochharu movie teaser release

saarochharu movie, saar vachharu movie, saarocharu movie, raviteja kajal movie, raviteja movie, kajal hot pics, saarochharu wallpapers, sarochharu teaser, sarocharu teaser release

saarochharu movie teaser release

28.gif

Posted: 12/05/2012 07:12 PM IST
Saarochharu movie teaser release


       వైజయంతీ మూవీస్ సంస్థ అధినేత అశ్వినిదత్ కుమార్తె ప్రియాంక త్రీ ఏంజెల్స్ బ్యానర్ మీద నిర్మిస్తోన్న మూవీ ‘సారొచ్చారు’. ఈ సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితం వెలువడింది. ఈ సినిమా ద్వారా మాస్ మహరాజా కోణం నుంచి తప్పుకుని రవితేజ క్లాసికల్ టచ్ ఇవ్వబోతున్నాడు.  ఆడియో ఈనెల అంటే డిసెంబర్5న, మూవీని డిసెంబర్ 21 ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
         రవితేజ, కాజల్, రిచా గంగోపాధ్యాయ, జయసుధ, ఎమ్మెస్ నారాయణ, చంద్రమోహన్, రవిప్రకాష్, శ్రీనివాసరెడ్డి, కల్పిక తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కె.చక్రవర్తి, సంగీతం: దేవీశ్రీప్రసాద్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: వైజయంతి, నిర్మాత: ప్రియాంకదత్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: పరశురామ్.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ram charan launch ko ante koti audio
Movie artists association dairy launch  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles