Rana sister marriage party

rana daggubati,krishnam vande jagadgurum, rana sister, rana sister malavika, suresh daggubati, ramanaidu, malavika marriage, daggubati marriage party, krishnam vande jagadgurum, krish movie, marriage party

rana sister marriage party

16.gif

Posted: 12/04/2012 03:08 PM IST
Rana sister marriage party

krishnam_success_meet_rana_nayan

       క్రుష్ణం వందే జగద్గురుమ్ సక్సెస్ మీట్ కొద్ది సేపటిక్రితం ఆహ్లాదభరితంగా జరిగింది. రానా, నయనతార, దర్శకుడు క్రిష్, మాటల రచయిత, పోసాని చిత్ర విజయానికి దోహదం చేసిన అంశాలను గుర్తుచేసుకున్నారు. కమర్షియల్ సక్సెస్ కి మూడు సినిమాల టైం పట్టిందని క్రిష్ వ్యాఖ్యానించగా, తమకు మంచి సినిమాని అందించిన దర్శకునికి థాంక్స్ చెప్పరు నయన్, రానా..

kvj-1ee

       ఇక, నాలుగు సినిమాల్లో చేసినా ఇంతవరకూ చెప్పుకోదగ్గ విజయాన్ని ఆస్వాదించని యంగ్ హీరో రానా దగ్గుబాటి కి  కృష్ణం వందే జగద్గురుం'  రూపంలో సక్కెస్ వచ్చింది. క్రిష్ అందించిన ఈ చిత్

ర సక్సెస్ తో  రానా ఫుల్ జోష్ లో  వున్నాడు. ఆ హ్యాపీ మూడ్ తన సోదరి  పెళ్లి సందర్భంగా అతని  మిత్రులకు ఏర్పాటు చేసిన బ్రంచ్ పార్టీ లో కళ్లకు కట్టింది.
      మాళవిక వివాహ పండుగ ముందస్తు పార్టీలలో భాగంగా రానా ఈ పార్టీని ఏర్పాటు చేశాడు. రానా ఇంట్లో జరిగిన ఈ వేడుకకు కేవలం  60 మంది అతిధులు వరకు వచ్చారు.  రానాకు బెస్ట్ ఫ్రెండ్స్ గా భావించే రాం చరణ్, అల్లు అర్జున్ వంటి  సినిమా మిత్రులు సైతం హాజరు కాలేదు. రానా సోదరి నవ వధువు మాళవిక హాజరై అందర్నీ ఆప్యాయంగా పలకరించింది.
      కాగా, అదే రోజు రాత్రి గోల్కొండ రిసార్ట్స్ లో రానా తండ్రి సురేష్ బాబు కూడా తన మిత్రులకు కాక్ టైల్ పార్టీ ఏర్పాటు చేశారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero prabhu son vikram tollywood entry
Regina to pair up with jr ntr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles