Director rajamouli anchoring and dance

director rajamouli, rajamouli dance, rajamouli anchoring,rajamouli in wedding function, ss rajamouli, rama rajamouli, raja mouli pics,

director rajamouli anchoring and dance

11.gif

Posted: 11/30/2012 03:04 PM IST
Director rajamouli anchoring and dance

rajamouli       

     దర్శక ధీరుడు రాజమౌళి చాలా సరదా మనిషి అందులో డౌటే లేదు. అతన్ని దగ్గరగా గమనించిన వారందరికీ ఇది ఎరుకే. తన అల్లరి చేష్టలు మళ్లీ ప్రదర్శించాడు రాజమౌళి. తాజాగా హైదరాబాదులోని గోల్కొండ రిసార్ట్స్‌లో ఒక పెళ్ళికి సంబంధించి జరిగిన ‘సంగీత్’ వేడుకకు దర్శకుడు రాజమౌళి యాంకర్‌గా వ్యవహరించారు. అక్కడ హాజరైన వారందరినీ తన మాటలతో హుషారెత్తించడమే కాకుండా, కొన్ని పాటలకు ఆయన ఎంతో హుషారుగా డాన్స్ కూడా చేశారు.  రెండు గంటలపాటు సాగిన ఈ ‘జోష్’లో ఆయన సతీమణి రమ కూడా జతకలవడం విశేషం.
       సంగీతదర్శకుడు కీరవాణి, ఆయన సతీమణి వల్లి కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఒక ప్రముఖ డాక్టరు కుటుంబానికి సంబంధించి జరిగిన ఈ ‘సంగీత్’ వేడుకలో ప్రముఖులు పాల్గొన్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Jr ntr doing gangnam style song
Sada nav deep mytri movie highlights  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles