Goa beauty iliyana likes aged men

heroine iliana, goa beauty iliyana, iliyana interview, iliyana statements, iliyana movies, iliyana wallpapers, iliyana teasers, gova beauty iliyana likes aged men

goa beauty iliyana likes aged men

7.gif

Posted: 11/30/2012 02:59 PM IST
Goa beauty iliyana likes aged men

Ileana      

        నాకు వాళ్లంటేనే ఇష్టం హ్యాపీ గా ఉంటుంది. ఏ పనయినా క్రమబద్దంగా చేస్తారంటోంది గోవా బ్యూటీ ఇలియానా.  వయసెక్కువ మగవాళ్ల పట్ల తను ఎట్రాక్ట్ అవుతుంటానని చెప్పుకొస్తోంది.  ఈ ముద్దుగుమ్మ తన ఇంటర్వూలో ఇంకేమందంటే "కొంచెం వయసెక్కువ మగవాళ్లతో నేను కనెక్టవుతుంటాను. దీనికి కారణం నేనున్న వృత్తి వల్లేనని నా అభిప్రాయం. సినీ రంగంలోని ఆడవాళ్లు చిన్న వయసులోనే బాగా ఎక్స్‌ పోజ్ అవుతుంటారు. అందువల్ల చాలా వేగంగా వారు పరిణతి చెందుతారు. మా అమ్మానాన్నల మధ్య వయసు తేడా పన్నెండేళ్లు. అలాగే మా అక్కా బావల మధ్య వయసు తారతమ్యం పదేళ్లు. ప్రేమలో పడ్డాక, వయసనేది పెద్ద విషయం కాదు''. అని తేల్చి చెప్పింది. ముదురు బాబులకు ఈ వార్త చాలా హాయిగా ఉంటుందేమో...

..avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sada nav deep mytri movie highlights
Archana in ms raju rum movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles