Bollywood hero hruthik roshan remuneration 30 crores

bollywood hero hruthik roshan, hruthik roshan remuneration 30 crores, hero hruthik movies, hruthik roshan latest pics, hruthik wallpapers, hruthik roshan teasers

bollywood hero hruthik roshan remuneration 30 crores

30.gif

Posted: 11/25/2012 05:47 PM IST
Bollywood hero hruthik roshan remuneration 30 crores

Hrithik-Roshan

బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మరో అడుగు ముందుకేశాడు. తాజాగా ఓ సినిమాలో నటిస్తున్నందుకు గాను ఏకంగా 30 కోట్లు తీసుకుంటున్నాడు.   దీంతో, ఇప్పటి వరకు బాలీవుడ్ లో 26 కోట్లు తీసుకుంటూ మొదటి స్థానంలో వున్న సల్మాన్ ఖాన్ ఇప్పుడు రెండో స్థానంలోకి నెట్టబడ్డాడు.
        కాగా, సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియో సంస్థ నిర్మిస్తోంది. ఈ మూవీలో హ్రుతిక్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడని సమాచారం.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hero raja chowrasta movie launch
Sai dharma teja new movie launch  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles