Producer am ratnam son marriage

producer am ratnam, am ratnam son marriage, director jyothi krishna marriage, director jyothi krishna, am ratnam son jyothi krishna, marriage pics of jyothi krishna, shankar, director shankar his wife,

producer am ratnam son marriage

12.gif

Posted: 11/23/2012 08:51 PM IST
Producer am ratnam son marriage

A_M_Rathnam_Sons_ee

నిర్మాత ఎ.ఎం.రత్నం తనయుడు, యువ దర్శకుడు జ్యోతి కృష్ణ వివాహం ఈ ఉదయం చెన్నయ్ లో ఐశ్వర్యతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ నటులు కమలహాసన్, వివేక్, దర్శకులు శంకర్, విష్ణువర్ధన్ తదితరులు విచ్చేసి, నూతన వధూవరులకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. వీరి వివాహ విందును ఈ నెల 26 న చెన్నయ్ లోని  లీలా ప్యాలెస్ హోటల్ లో ఏర్పాటు చేశారు. శ్రియ, ఇలియానా, తమన్నా వంటి కథానాయికలను తమిళ తెరకు పనిచేసిన ఘనతను దర్శకుడు జ్యోతి కృష్ణ దే.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pawan kalyan trivikram movie starts
Mohan babu made a big mistake in his life  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles