Maniratnam kadal movie first look

maniratnam, maniratnam kadal movie, kadal movie first look, kadal movie teaser, kadal movie wallpapers, kadal casting, gowtham karthik, kadal, actress radha, radha daughter tulasi

maniratnam kadal movie first look

14.gif

Posted: 11/23/2012 08:45 PM IST
Maniratnam kadal movie first look

Kadal_4510

సుప్రసిద్ధ దర్శకుడు మణిరత్నం రూపొందిస్తోన్న 'కడల్' చిత్రం 'ఫస్ట్ లుక్' ను ఈ రోజున విడుదల చేశారు. హీరో కార్తీక్ కొడుకు గౌతం ఈ సినిమాతో వెండితెరకి పరిచయమౌతున్నాడు. అతని జోడీగా నటిస్తోన్న రాధ కూతురు తులసికి కూడా ఇది తొలి చిత్రమే. దక్షణ తమిళనాడులోని సముద్ర తీరం వెంట వుండే ఓ పల్లెలోని యువ జాలరుల మధ్య సాగే ప్రేమకథతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మద్రాసు టాకీసు బ్యానరుపై నిర్మిస్తున్న ఈ సినిమా, దర్శకుడిగా మణిరత్నం తెరకెక్కించిన 23 వ సినిమా.  జెమినీ ఫిల్మ్ సర్క్యూట్స్ 25 కోట్లు చెల్లించి ఈ సినిమా థియేటర్ రైట్స్ సొంతం చేసుకుంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mohan babu made a big mistake in his life
Nagarjuna reaction on journalists  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles