Pawan eyes on film production

Pawan film production, pawan kalyan film production, Pawan kalyan Johnny, pawan direction, pawan kalyan direction new film,

Pawan Few years back, did the film ‘Johnny’ but it became a major disaster. After that, Pawan also tasted many flops as a hero so he could not fulfill his dream properly. But now that his career is back on track it is heard.

Pawan eyes on film production.png

Posted: 11/15/2012 05:13 PM IST
Pawan eyes on film production

Pawan_kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తరువాత విజయాల్ని మూటగట్టుకొని బిజీగా సినిమాలు తీస్తూ పోతున్నాడు. త్వరలో ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నా పవన్ కళ్యాన్ త్వరలో మళ్లీ మెగా ఫోన్ పట్టబోతున్నాడని వార్తలు. గతంలో సొంతంగా ‘జానీ ’ సినిమాకు దర్శకత్వం వహించి చేతులు కాల్చుకున్న పవన్ తరువాత వేరే వారి దర్శకత్వంలో సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. మళ్ళీ ఇప్పుడు సొంతంగా ఓ సినిమా తీయాలనే ఆలోచనకు వచ్చినట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం పవన్ మరో సినిమాకి రెఢీ అవుతూనే, సమయం దొరికినప్పుడల్లా తాను తీయబోయే సినిమా స్ర్కిప్టు వర్క్ చేస్తున్నాడట. గతంలో తీసిన సినిమాలో ఏం మిస్సయ్సాయో, ఏ పొరపాట్లు జరిగాయో వాటిని గుర్తించి, ఈ సారి పక్కాగా తీయాలని అనుకొని సీరియస్ గా వర్క్ చేస్తున్నాడట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. మరి సారి ఏం చేస్తాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yash chopra will always remain special for aishwarya rai
Rajni vikram simha not to release on pongal  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles