Charan diwali gift for upasana and evadu news

ramcharan charan, upasana, evadu movie, samantha, update, news, wallpapers, teaser, diwali gift for upasana and evadu news

charan diwali gift for upasana and evadu news

15.gif

Posted: 11/14/2012 09:04 PM IST
Charan diwali gift for upasana and evadu news

ram-charan-wife

దీపావళి పండుగ సందర్భంగా చరణ్ తన అర్ధాంగికి ఓ అమూల్యమైన కానుకను ఇచ్చాడు. చరణ్ - ఉపాసన పెళ్లి తరువాత వచ్చిన మొదటి దీపావళి పండుగ ఇది. తన అత్తవారింట్లో ఉపాసనతో కలిసి దీపావళి పండుగ సంబరాలు జరుపుకున్న చరణ్, ఆమెకి ఓ అమూల్యమైన కానుకను ఇచ్చాడట. అయితే ఆ కానుక ఏమిటనేది చెప్పడానికి అతను నిరాకరిస్తూ, ఆ విషయం తమ ఇద్దరి మధ్య ఉంటేనే బాగుంటుందని అంటున్నాడు.
      ఇక 'ఎవడు' సినిమా నుంచి తప్పించడానికి అసలు కారణం డేట్స్ సమస్య కాదని సమంతా తేల్చి చెప్పడంతో, ఈ వార్త మరింత ప్రత్యేకతను ... ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలో అసలు కారణం ఇదేనంటూ  ఓ వార్త షికారు చేస్తోంది.  పవన్ కల్యాణ్ హీరోగా త్రివిక్రం శ్రీనివాస్ ఓ సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా సమంతాను ఎంపిక చేశారు. అయితే విడుదల పరంగా చూసుకుంటే, చరణ్ హీరోగా వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తోన్న 'ఎవడు' సినిమా ... పవన్ తో త్రివిక్రం చేసే సినిమా రెండూ కూడా పెద్ద గ్యాప్ లేకుండా ప్రేక్షకుల ముందుకి వస్తాయి. ఓ సినిమాలో చరణ్ తో జోడీ కట్టిన సమంతా, మరో సినిమాలో చరణ్ బాబాయ్ సరసన నటిస్తే ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే విషయమై తర్జనభర్జనలు జరిగాయి. బాబాయ్ - అబ్బాయ్ సినిమాల్లో ఒకే హీరోయిన్ వుండటం అంత కరెక్ట్ కాదనిపించడంతో, దర్శక నిర్మాతలు ఆమెని తొలగించినట్టు తెలుస్తోంది.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress pooja gandhi engagement with anand gowda
Sunil new movie titled miser pellikoduku  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles