Venkatesh movie shadow release postpone

shadow movie, venkatesh, movie shadow, release postpone, hero venkatesh movie shadow, shadow teaser, shadow trailer, shadow pics, mehar ramesh shadow, srikanth,

venkatesh movie shadow release postpone

1.gif

Posted: 11/08/2012 11:43 AM IST
Venkatesh movie shadow release postpone

venkatesh_shadow_

తాజాగా విక్టరీ వెంకటేష్ తో కథ నడిపించిన దర్శకుడు మెహర్ రమేష్ వెనకడుగేశాడు. నిన్నమొన్నటి వరకూ సంక్రాంతి రేసులో ఉన్న వెంకీ-మెహర్ మూవీ ‘షాడో’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావటంలేదు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు మెహర్ వెల్లడించారు. పక్కా ప్లానింగ్ లోపంగా సినిమాకి సంబంధించి చాలా పనులు ఇంకా పూర్తవలేదనీ అందువల్ల రిలీజ్ డేట్ కన్ఫామ్ గా చెప్పలేని పరిస్థితి నెలకొందని చిత్రవర్గాల సమాచారం. ఇటీవల కాలంలో తరచూ బిగ్ స్టార్స్ మూవీలు వాయిదా పడుతుండటం ఇక్కడ గమనార్హం.
      ఇదిలా ఉంటే,  పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.  ఈ చిత్రంలో శ్రీకాంత్ ఒక పోలీస్ ఆఫీసర్ గా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ కాంత్ కి జోడీగా మధురిమ నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో వెంకటేష్ సరికొత్త అవతారంలో కనిపించనున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sitamma vakitlo sirimalle chettu sankranthi release
Prabhas anushka mirchi movie updates  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles