Poonam pande movie nude titles

poonam pande movie nude titles, hot beauty poonam pandy first bollywood pic, poonam pande movie nasha, nasha movie titles, nasha movie nude titles, poonam pande hindi movie, amit saxena film nasha wallpapers,

poonam pande movie nude titles

poonam-pande-movie-nude-titles.png

Posted: 11/02/2012 06:25 PM IST
Poonam pande movie nude titles

     Poonam

ఎప్పుడూ సంచలన ప్రకటనలు, హాట్ హాట్ ఫొటోలు విడుదల చేసే  హాట్ బ్యూటీ పూనం పాండే.  మన క్రికెట్ టీం వరల్డ్ కప్ గెలుచుకుని వస్తే, తన ఒంటి మీది బట్టలు వదిలేసి స్టేడియం చుట్టూ పెరేడ్ చేస్తానంటూ ఊరించి, సంచలనం సృష్టించిన అందమైన అమ్మాయి పూనం. అది వీలుపడకపోవడంతో ఆ తర్వాత కూడా పలు హాట్ హాట్ ప్రకటనలతోను, న్యూడ్ ఫొటోలతోనూ సంచలనం చేసింది. మోడల్ గా సంపాదించుకోలేని కీర్తిని ఈ సంచలనాలతో ఒక్క రోజులో ఈ అమ్మాయి తెచ్చేసుకుంది. ఇప్పుడీ అందాలభామ కథ వెండితెరకెక్కుతోంది. విశేషం ఏమిటంటే, ఇందులో తన పాత్రను తనే పోషిస్తోంది! ఈ చిత్రానికి సంబంధించిన తతంగమంతా ఈ నెలాఖరుకి ఓ కొలిక్కి వస్తుందని చిత్ర నిర్మాణ సంస్థ ప్రతినిధి ముంబయ్ లో చెప్పాడు. ఇందులో పూనం తన అందాలను శిఖర స్థాయిలో ప్రదర్శించే అవకాశం వుందని అంటున్నారు. ఆమె చేష్టలలానే, ఈ సినిమా కూడా మరో సంచలనం అవుతుందేమో చూద్దాం!
      పూనం కు సంబంధించి మరో సంచలనం ఏమిటంటే, తను నటిస్తున్న తొలి హిందీ చిత్రం 'నషా' టైటిల్ కి తన నగ్న శరీరాన్ని వినియోగించింది. NASHA పేరులోని ప్రతి ఆంగ్ల అక్షరానికి తగ్గట్టుగా ... తన నగ్న దేహాన్ని లయబద్దంగా వంచి పోజులిచ్చింది. మంచి లైటింగ్ ఎఫెక్టుతో ఆమె శరీరంతో ఆ అక్షరాలు కనిపించేలా ఫోటోలు తీసి, ఈ సినిమా ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు. నిజంగా బాలీవుడ్ లో ఇదొక ప్రయోగమనే చెప్పాలి. అన్నిటికీ మించి ఈ విషయంలో పూనం గట్స్ కి బాలీవుడ్ జోహార్లు చెబుతోంది.. ఏంటి మరి పూనం పాండేనా మజాకా...  

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Prabhas mirchi release dec 21
Prakash raj dance in tulu viliyadu movie  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles