Hero karti his wife ranjani pregnent

hero karti his wife ranjani pregnent

hero karti his wife ranjani pregnent

11.png

Posted: 10/22/2012 04:48 PM IST
Hero karti his wife ranjani pregnent

karti_innerఅవును.. కొంతకాలం క్రితం తెలుగు ప్రేక్షకులకు ఆవారా గా కనిపించిన హీరో కార్తిని తండ్రిని చేసింది ఆ ఇల్లాలు. ఇటు తమిళంలోనూ... అటు తెలుగులోనూ కూడా కథానాయకుడుగా దూసుకుపోతున్న ఈ హీరో త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఆయన భార్య రంజని ప్రస్తుతం ప్రెగ్నెంట్. తాను త్వరలో తండ్రిని కాబోతున్నానన్న శుభ వార్త తెలిసిన దగ్గర్నుంచీ, మన హీరో గారు క్లౌడ్ నైన్ మీద విహరిస్తున్నాడట. కార్తీ, రంజనిల వివాహం గత ఏడాది వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.
       ఇదిలా ఉంచితే, కార్తీ అన్న హీరో సూర్యా, జ్యోతిక దంపతులు  ఇప్పటికే ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులన్న విషయం తెలిసిందే.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nara rohit okkadine audio launch
Yash chopra dead bollywood film director  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles