Nandi awards2011 best actor mahesh babu

nandi awards2011 best actor mahesh babu, state government announce

nandi awards2011 best actor mahesh babu

7.png

Posted: 10/13/2012 03:40 PM IST
Nandi awards2011 best actor mahesh babu

nandiee

గత కొంతకాలంగా,  వరుసవిజయాలతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని ఉరుకులు పరుగులెత్తిస్తోన్న ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ గా రూపాంతరం చెందిన మహేష్ బాబు బెస్ట్ యాక్టర్ గా ఎంపియ్యాడు. ఇవాళ  రాష్ట్ర ప్రభుత్వం 2011 సంవత్సరపు నంది అవార్డులను ప్రకటించింది.  ఉత్తమ నటుడుగా మహేష్ బాబు, ఉత్తమనటిగా నయనతారలు బంగారు నంది అవార్డులను కైవసం చేసుకున్నారు. అవార్డుల వివరాలను జ్యూరీ సభ్యులు ఎస్ గోపాల్ రెడ్డి ప్రకటించారు. అవార్డు గ్రహీతలకు జనవరిలో అవార్డులు ప్రదానం చేస్తారు. నిన్ననే ఈ అవార్డుల తుదిజాబితా రెడీ అయినప్పటికీ కొద్దిసేపటిక్రితమే అధికారికంగా ప్రకటించారు. అవార్డులు వరించిన వివరాలు ఇలా ఉన్నాయి..నంది అవార్డుల జాబితా:
ఉత్తమ నటుడు - మహేష్ బాబు (దూకుడు)
ఉత్తమ నటి - నయనతార (శ్రీరామరాజ్యం)
ఉత్తమ దర్శకుడు - ఎన్. శంకర్ (జై బోలో తెలంగాణ)
ఉత్తమ చిత్రం - శ్రీరామరాజ్యం
ఉత్తమ ద్వితీయ చిత్రం - రాజన్న
ఉత్తమ ద్వితీయ చిత్రం - విరోధి
ఉత్తమ బాలల చిత్రం - శిఖరం
ఉత్తమ వినోదభరిత చిత్రం - దూకుడు
ఉత్తమ కుటుంబ కథా చిత్రం- 100%లవ్
ఉత్తమ జాతీయ సమైక్యతా చిత్రం - జై బోలో తెలంగాణ
ఉత్తమ సహాయ నటుడు - ప్రకాశ్ రాజ్ (దూకుడు)
ఉత్తమ సహాయ నటి - సుజాతా రెడ్డి (ఇంకెన్నాళ్లు)
ఉత్తమ కథా చిత్రం - శ్రీను వైట్ల (దూకుడు)
ఉత్తమ గాయకుడు - గద్దర్ (నడుస్తున్న పొద్దు మీద పొడుస్తున్న కాలమా)
ఉత్తమ కెమెరామేన్ - పీఆర్కే రాజు (శ్రీరామరాజ్యం)
ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్- అక్కినేని నాగేశ్వరరావు(శ్రీరామరాజ్యం)
ఉత్తమ హాస్యనటుడు - ఎమ్మెస్ నారాయణ (దూకుడు)
ఉత్తమ ప్రతినాయకురాలు-మంచు లక్ష్మీ (అనగనగా ఓ ధీరుడు)
ఉత్తమ గేయ రచయిత - శివశక్తి దత్త (రాజన్న, అమ్మా.. అవనీ)
ఉత్తమ గేయ రచయిత- జొన్నవిత్తుల ( జగదానందకారక, శ్రీరామరాజ్యం)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ - భాషా, (అనగనగా ఓ ధీరుడు)
ఉత్తమ చలనచిత్ర విమర్శకుడు-హెచ్.రమేష్ బాబు (నమస్తే తెలంగాణ)
ఉత్తమ చలనచిత్ర పుస్తకం-సినిమా పోస్టర్ (ఈశ్వర్)
ఉత్తమ బాలనటి - యానీ (రాజన్న)
ఉత్తమ సంగీత దర్శకుడు-ఇళయరాజా (శ్రీరామరాజ్యం)      

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rani mukherjee brother arrested
Cameramen gangato rambabu dailogues  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles